పాయింటర్‌ను జరిపి క్లిక్ చేయండి
డిస్‌ప్లే ఎడమ లేదా కుడి అంచు నుంచి స్వైప్ చేస్తే Cursor కనిపిస్తుంది. Trackerపై బొటనవేలు ఉంచి డిస్‌ప్లే అంతటా పాయింట్ చేసి క్లిక్ చేస్తున్నప్పుడు Cursorనే చూస్తూ ఉండండి.
Edge Actions
నోటిఫికేషన్లు తెరవడానికే ఫోన్‌తో కుస్తీ పడాల్సిన పని లేదు. శీఘ్ర చర్యను ప్రారంభించడానికి Cursorను స్క్రీన్ అంచుకు నెట్టండి.

